AELC!ఇళ్లలోన పండుగంట!Illalona Pandaganta!Old Christmas songs with lyrics! Christmas songs in Telugu
#ఇళ్లలోనపండుగంట
#IllalonaPandaganta
#ChristianWorldTelugu
In this “CHRISTIAN WORLD- TELUGU” channel we are like to deal about the Andra Christava keerthanalu in telugu (ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు) & many sermons taken from the Bible.Bible stories for children,Songs for children,Easy action songs,Sunday school songs, vbs songs, cbc songs and English hymns. Many more useful things for a christian believer.
Just hit the RED color SUBSCRIBE button and be the first one to watch our videos. Thank you for visiting. keep believe in HIM.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
#Andra Cristava Keerthanalu.
#sermons.
#bible stories for children
#sunday school songs
#vbs songs
#cbc songs
thankyou… visit again….
please support my channel
subscribe my channel and like and comment.
Music credits:https://www.bensound.com/
Facebook:https://www.facebook.com/martin.yallamati
For other songs please visit:
1. శుద్ధ రాత్రి సద్ధణనంగా: https://youtu.be/Fwk_LFLEniA
2. మహాత్ముడైన నా ప్రభు:https://youtu.be/LuBD8nTrUjc
3.Reformation song:https://youtu.be/PqMWQvvQJhw
4.శ్రీ రక్షకుండు ప్పుట్టగ:https://youtu.be/JIg35kud0QQ
5.ఒడ్డు చేరి నీయెదుట: https://youtu.be/Y879atPTZsM
6.జీవా మార్గమున్ యేసు చూపవే
:https://youtu.be/1s99HZEHdaw
7.ప్రీతి గల మన యేసు: https://youtu.be/p4VQYNeDkfE
8.రేగత్వర పడకు ఓర్చుకో:https://youtu.be/fPU7DvqCOhA
9.ఏదేను వనంబునందు ఆది వివాహమున్: https://youtu.be/9X5lvzottDM
10.యేసు నావాడని నమ్ముదున్ https://youtu.be/NfIY71YCeXs
11. శాశ్వతుడావిస్మయమొంది:
12. యేసునావాడనినమ్ముదున్:
13. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను:
14.రేపు మాపుగూడ రమ్యమైన గింజల్: https://youtu.be/D9e7GzHtrIY
15.ఆశీర్వాదంబుల్ మా మీద:https://youtu.be/e4kbaUOexZY
16. నారక్షకునివెంబడింతునన్నిటన్: https://youtu.be/zSPf7yUMg3I
17.ప్రబలముగనే – ప్రస్తుతించెద: https://youtu.be/sLs4tDV-dqc
18. English liturgy: https://youtu.be/sLs4tDV-dqc
19. నీ సమాధానము- దాసుని కిప్పుడు:
20.హా యానంద సుదినము:
Sunday school playlist:
AELC English Hymnals:
Andhra Kristhava keerthanalu:
English Liturgy:
Sermons:
Order Of Worship:
Prayers:
Action Songs:
Histories:
CBC songs-2020:-
Christian Skits:
CBC & VBS Songs:
Sunday School Stories:
source
Auto Amazon Links: No products found.
31 Comments
E pata vennappudu alla Jesus ma intlo puttademo anipistundi
ఈ పాట విన్నపుడు నాకు చాల సంతోషంగా అనిపించింది.christmas కూడా గుర్తువచ్చింది.
brother songs padali antay process enti brother…?
😍😍😘😘
𝑨𝒎𝒆𝒏🙏🙏❤❤❤❤
Love this song
I❤ God's song's praise the lord🙏
Edhi recent song kada 3 yrs back ani undi
My favorite song ❤❤❤❤❤❤❤❤
Super song fantastic 🤩🤩
Fav❤ song ❤❤❤
God is on our side who can stand against us
😊😊I like this song🎉🎉❤
Iam Hindu But I am Iike this song….❤
Superb. Lyrics and touching song .. Glory to the Lord.🎉
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట
ఎందుకో ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా
మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు
ఎందుకో ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా
ఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహా
ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2)
జన్మించినాడంట వెన్నెలా
ఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలోన||
హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహా
బెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2)
రాజులకు రాజంట వెన్నెలా
ఆ రాజు యేసంట వెన్నెల (2) ||ఇళ్లలోన||
ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహా
దర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2)
బంగారు సాంబ్రాణి బోళం
తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2) ||ఇళ్లలోన||
ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
పాపులైన మనకోసం వెన్నెల… ఆహా
ప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా (2)
పరలోకానికి మార్గం వెన్నెలా
ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2) ||ఇళ్లలోన||
హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా
చెప్పవే చెప్పవే కోయిలా (2)
యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహా
పాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా (2)
క్రొత్తగా జన్మించు వెన్నెలా
రక్షణను పొందుకో వెన్నెలా (2) ||ఇళ్లలోన||
Nice song🎉
I Love my jesus
Supersongbrother
Super song andariki Happy Christmas 🎉🎄🎄
PRAISE THE LORD ❤❤
I love to jesus❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hav
I love this song every much❤😊💝💖💘🌈❤️💕💞💓🥰😍😍😍🥰🥰
I lOVE. YOU JESUE
Awesome
I love you Jesus ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏
I love you jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
please mention singer names ramky&iswarya
Illalona Panduganta Kallalona Kaanthulanta
Enduko Enduke Koyilaa
Cheppave Cheppave Koyilaa
Mallepoola Manchu Jallu Mandiraana Kurise Nedu
Enduko Enduke Koyilaa
Cheppave Cheppave Koyilaa
Aa… Ardharaathri Kaalamandu Vennela… Aahaa
Aascharyakarudanta Vennela… Aahaa (2)
Janminchinaadanta Vennelaa
Ee Avanilonanta Vennelaa (2) ||Illalona||
Haa… Ae Ooru Ae Vaada Ae Dikku Puttinaadu Koyilaa
Cheppave Cheppave Koyilaa (2)
Aa… Yuda Deshamandu Vennela… Aaha
Bethlehemu Puramunandu Vennela… Aahaa (2)
Raajulaku Raajanta Vennelaa
Aa Raju Yesanta Vennelaa (2) ||Illalona||
Aaha.. Thaara Choopu Daarilone Vachchinaaru Evvare Koyilaa
Cheppave Cheppave Koyilaa (2)
Aa… Thoorpu Desha Gnaanulamma Vennela… Aahaa
Darshimpa Vachchinaaru Vennela… Aahaa (2)
Bangaaru Sambraani Bolam
Thechchinaaru Ichchinaaru Vennelaa (2) ||Illalona||
సూపర్ సాంగ్
Nenu hindu aina ee song ishtam